APPSC Group 2 Screening Test and Mains Exam Syllabus in Telugu PDF

Download APPSC Group -2 Screening Test Mains Exam Syllabus in Telugu PDF

Download APPSC Group 2 Screening Test and Main Examination Syllabus in Telugu PDF – APPSC గ్రూప్ 2 సిలబస్ తెలుగులో

We are posting Andhra Pradesh Public Service Commission (APPSC) Group 2 Screening Test and Mains Examination Syllabus in Telugu for Telugu medium candidates preparing for APPSC Group-2 exam.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – గ్రూప్ – 2 సర్వీసెస్

సవరించిన పథకం & పాఠ్య ప్రణాళిక – 2016

గ్రూప్ -2 పరీక్షలో రెండు దశలున్నాయి

  1. స్క్రీనింగ్ పరీక్ష (Screening Test)
  2. ప్రధాన పరీక్ష (Mains)

స్క్రీనింగ్ పరీక్ష పథకం:

  1. ఈ పరీక్షలోని మార్కులు ఫైనల్ సెలక్షన్లో కలపబడవు
  2. ఇందులో 150 మార్కులకు పరీక్ష ఉంటుంది

APPSC Group -2 SCreening Test Syllabus – స్క్రీనింగ్ పరీక్ష సిలబస్:

  1. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం గల వర్తమాన అంశాలు – రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సైన్సు&టెక్నాలజీ, కళలు, క్రీడలు, సాంస్కృతిక, ప్రభుత్వ అంశాలు
  2. భారత రాజ్యాంగం – సమాఖ్యవాదం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, స్థానిక ప్రభుత్వాలు, విధాన నిర్దేశిక సూత్రాలు, పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిపాలన  మరియు శాసన సంబంధాలు,  షెడ్యుల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాల  పరిపాలన
  3. ఆర్ధిక అభివృద్ధి – మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్ర్యానికి ముందు ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి ప్రణాళికలు మరియు స్వతంత్ర భారతదేశ మరియు పారిశ్రామిక విధానాలు, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక విధానాలు, భారతదేశ ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయం మరియు హరితవిప్లవం పాత్ర, దేశంలోని ప్రాంతాల మధ్య ఆర్థిక అంతరాలు, జనాభా వర్గాలు

For APPSC Group -2 Mains Exam Syllabus in Telugu, Please download the below PDF.

Download the complete APPSC Group -2 Syllabus for Screening Test and Mains Examination in Telugu from here:

Download PDF

 

 

 

 

Comment here!