Daily Quiz in Telugu – 2

Online Quiz in Telugu, APPSC Group 2 Online test, Free online tests in Telugu for APPSC and TSPSC

Daily Quiz in Telugu -2:

Question in this quiz include subjects like Indian Polity, Indian History, Andhra and Telangana History, Economics, General Science, Geography and Current Affairs.

Welcome to your Daily Quiz in Telugu -2

1) పింక్ రెవల్యూషన్ ఏ రంగానికి సంబంధించింది ?
2) మన దేశంలో హిందీ భాష ?
3) భారతీయ రిజర్వు బ్యాంకు ఏ రకమైన సంస్థ?
4) ఉమ్మడి పౌర స్మృతి ని పేర్కొనే అధికరణ ఏది?
5) మన రాజ్యాంగంలో దేశాన్ని ఎలా పేర్కొనబడింది?
6) భారతదేశంలో జనుము ఏప్రాంతం లో అధికంగా పండుతుంది?
7)  ‘వస్తు, సేవల పన్ను’ (GST)కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలేవి?
1) పన్ను రేటు, నిర్మాణత దేశవ్యాప్తంగా ఒకేవిధంగా ఉంటుంది
2) పన్నుపై పన్ను ఉంటుంది
3) వ్యాపారంలో లావాదేవీల వ్యయం తక్కువగా ఉంటుంది
4) ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు లాభదాయకంగా ఉంటుంది
8) ఒక రూపాయి నోట్ మీద ఎవరి సంతకం ఉంటుంది
9) కింది వాటిలో ఎకనమిక్ సర్వేను ప్రచురించేది ఏది?
10) రాజ్యాంగంలోని 10వ  షెడ్యూల్ దేనిగురించి తెలుపుతుంది?
11) మినీ రాజ్యాంగం (చిన్న రాజ్యాంగం) గా ఏ రాజ్యంగా సవరణ చట్టాన్ని పేర్కొంటారు?
12) మొదటిసారిగా 14 వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ ఏ ప్రణాళికలో జరిగింది?
13) వోటింగ్ హక్కు కింది వాటిలో ఏ రకమైన హక్కు?
14) రాజ్యాంగం లో ఏ విభాగం (part) నిర్దేశక సూత్రాలను పేర్కొంటుంది?

 
15) కరుణశ్రీ అనే కలం పేరు కల తెలుగు రచయిత ఎవరు?
16) సమాచార హక్కు ఒక?
17) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షుడు ఎవరు?
18) గంగైకొండ చోళ అనే బిరుదు ఎవరికీ వుంది
19) రాజ్యాంగంలో పార్ట్ -2 దేని గురించి తెలుపుతుంది?
20) భారత్ లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది?
21) ఫాదర్స్ డే ను ఏ రోజు నిర్వహిస్తారు?
22) కేంద్ర బడ్జెట్ ను పేర్కొనే ఆధికరణ ఏది?
23) భారతదేశం లో కాఫీ అధికంగా ఏ రాష్ట్రం లో పండుతుంది?
24) పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి సాధన లక్ష్యాలను ఏ ప్రణాళిక నిర్దేశించుకుంది?
25) గ్లోబల్ వార్మింగ్ కు కారణమయ్యే వాయువు ఏది?

NameEmail

Leaderboard for Daily Quiz in Telugu -2

1. arubalokesh-23 Points
2. A.Manjeera-20 Points
3. mahender-20 Points
4. n gururaju-18 Points
5. chakrapani-18 Points

Comment here!