Mahaprasthanam PDF (మహాప్రస్థానం) by Sri Sri

Mahaprasthanam PDF:

Mahaprasthanam written by Maha Kavi Sri Sri, is unagruably the best book in Modern Telugu Literature. తెలుగులో వచన కవిత్వ ప్రారంభానికి బాటలు వేసింది శ్రీ శ్రీ రచించిన మహాప్రస్థానం. కేవలం ఈ ఒక్క పుస్తకంతోనే శ్రీ శ్రీ అనితర సాధ్యమైన కీర్తిని సంపాందించి, తెలుగు కవుల్లో మహా కవి కాగలిగాడు.

మహాప్రస్థానం రచనతోనే శ్రీ శ్రీ తెలుగు సాహిత్య చరిత్రలో అభ్యుదయ కవిత్వోద్యమానికి దారులు వేసాడు. ఇందులోని కవితలన్నీ అభ్యుదయ కవితలు కాకపోయినా, అధికాంశం అభ్యుదయ కవితలే.

Mahaprasthanam PDF ని డౌన్లోడ్ చేయడానికి కింద క్లిక్ చేయండి. మరిన్ని తెలుగు పుస్తకాల కోసం ఈ వెబ్ సైట్ లోని తెలుగు పుస్తకాలు విభాగంలో చూడండి. ధన్యవాదాలు.

Maha Prasthanam PDF

 

Comment here!