TSPSC Group 1 Syllabus in Telugu (గ్రూప్-1 సిలబస్‌) – Latest

TSPSC Group 1, TSPSC Group 1 Syllabus, TSPSC Group 1 Mains, TSPSC Group 1 Mains Syllabus in Telugu, TSPSC Group 1 Syllabus in Telugu, TSPSC Group -1 Books, TSPSC Group -1 Booklist

Telangana State Public Service Commission (TSPSC) Group 1 Syllabus in Telugu- New and updated pattern and syllabus in Telugu

:తెలుగులో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష సిలబస్:

In this article, we are posting TSPSC Group 1 Syllabus in Telugu language for the benefit of Telugu Medium candidates. While translating Syllabus into Telugu we have taken enough care in mainlining the accuracy.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్షలో మూడు దశలు ఉన్నాయి. అవి:

  1. ప్రాథమిక పరీక్ష
  2. ప్రధాన పరీక్ష
  3. మౌఖిక పరీక్ష

TSPSC Group -1 Syllabus in Telugu for Prelims Exam- ప్రాథమిక పరీక్ష:

ఇది ఒక వడపోత పరీక్ష. ఇందులో ప్రధాన పరీక్ష కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష సిలబస్ ఈ కింది విధంగా ఉంటుంది:

  1. వర్తమాన అంశాలు – ప్రాంతీయ, జాతీయ & అంతర్జాతీయ.
  2. అంతర్జాతీయ సంబంధాలు మరియు కార్యక్రమాలు.
  3. జనరల్ సైన్స్; సైన్స్ మరియు టెక్నాలజీ – భారతదేశం యొక్క విజయాలు.
  4. పర్యావరణ సమస్యలు: విపత్తు నిర్వహణ- నివారణ మరియు ఉపశమన వ్యూహాలు.
  5. భారతదేశ ఆర్ధిక, సామాజిక అభివృద్ధి.
  6. ప్రపంచ, భారత దేశ, తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు.
  7. భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వo
  8. భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ.
  9. భారతదేశం లో పాలన, ప్రభుత్వ విధానాలు.
  10. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు.
  11. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు అండ్ సాహిత్యం.
  12. సాంఘిక బహిష్కరణ: లింగం, కులం, తెగ, వైకల్యం- ప్రభుత్వ విధానాలు, హక్కుల సమస్యలు.
  13. లాజికల్ రీజనింగ్: ఎనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్.

TSPSC Group -1 Mains Exam –TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష:

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వివరణాత్మక పరీక్ష. 
ఈ పరీక్షలో 6 పేపర్స్ ఉన్నాయి. 
ఈ పత్రాల సిలబస్ విస్తృతంగా క్రింది విషయాలుగా వర్గీకరించవచ్చు ఉన్నాయి:
  1. భారత దేశ చరిత్ర
  2. తెలంగాణ చరిత్ర
  3. భారత ప్రభుత్వ, రాజకీయ వ్యవస్థ
  4. భారత ఆర్ధిక వ్యవస్థ
  5. తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ
  6. భారత భౌగోళిక వ్యవస్థ
  7. తెలంగాణ భౌగోళిక వ్యవస్థ
  8. భారతీయ సమాజం
  9. పర్యావరణo
  10. సైన్స్ & టెక్నాలజీ
  11. డేటా ఇంటర్ప్రెటేషన్
  12. తెలంగాణ ఉద్యమం
TSPSC Group -1 Syllabus in Telugu for Mains - 
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా సిలబస్ పేపర్ వారీగా వివరాలు ప్రత్యేక పోస్టుల్లో ఇవ్వబడ్డాయి. 
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా పేపర్ వారీగా సిలబస్ కోసం క్రింద క్లిక్ చేయండి.

TSPSC Group -1 Mains పేపర్ -1 సిలబస్

TSPSC Group -1 Mains పేపర్ -2 సిలబస్

TSPSC Group -1 Mains పేపర్ -3 సిలబస్

TSPSC Group -1 Mains పేపర్ -4 సిలబస్

TSPSC Group -1 Mains పేపర్ -5 సిలబస్

TSPSC Group -1 Mains పేపర్ -6 సిలబస్

 

Comment here!