2016 Current Affairs in Telugu – Books and Writers-పుస్తకాలు-రచయితలు

Daily Current Affairs in Telugu for UPSC APPSC and TSPSC Exams, Monthly Current Affairs in Telugu PDF, December Current Affairs in Telugu, January 2017 Current Affairs PDF in Telugu, 2016 Current Affairs in Telugu PDF, Current Affairs Questions Telugu, Telugu Current Affairs Questions, Current Affairs Telugu Questions

2016 Current Affairs in Telugu – Books and Writers-పుస్తకాలు – రచయితలు

We have compiled all important books and writers which were in news in 2016. This will immensely benefit T candidates preparing for UPSC Civil Services, APPSC and TSPSC Groups Exams.

2016 లో వార్తల్లో నిలిచిన ముఖ్యమైన పుస్తకాలను వాటి రచయితలను తెలుగులో తెలుగు మీడియం విద్యార్థులకోసం ఒకే చోట క్రోడీకరించి  అందిస్తున్నాం.

పుస్తకం పేరు

రచయిత

గాంధీ – యాన్ ఇల్లస్ట్రేటెడ్ బయోగ్రఫీ

ప్రమోద్‌కపూర్

మై ఇండియా… నోబెల్ ఇండియా

జైన సన్యాసి ఆచార్య రత్న సుందర్ సూరీశ్వర్ మహారాజ్

లైఫ్ మంత్రాస్

సహారాగ్రూప్ అధిపతి సుబ్రతారాయ్

ఎనీథింగ్ బట్ ఖామోష్

శతృఘ్న సిన్హా

డేట్‌లైన్స్ హైదరాబాద్

దేవులపల్లి అమర్

ఫ్రం ఇన్‌సైడ్ ది స్టీల్ ఫ్రేం

అశోక్ పాండే

ది ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్

ఓపీ జిందాల్

ఓల్డ్ హిస్టరీ అండ్ న్యూ జాగ్రఫీ: బైఫర్ కేటింగ్ ఆంధ్రప్రదేశ్

జైరాం రమేష్

సిక్స్ మెషీన్: ఐ డోంట్ లైక్ క్రికెట్….. ఐ లవ్ ఇట్

క్రిస్‌గేల్

ఏ లైఫ్ ఇన్ డిప్లొమసీ

మహారాజా కృష్ణ రసగోత్ర

అయోధ్య రీవిజిటెడ్

కిశోర్ కునాల్

విక్టోరియా అండ్ అబ్దుల్: ది ట్రూ స్టోరీ ఆఫ్ ది క్వీన్స్ క్లోసెట్ కాన్ఫిడెంట్

షర్బని బసు

హాఫ్ లయన్

వినయ్ సీతాపతి

హిట్ రీఫ్రెష్

సత్యనాదేళ్ల

డెత్లీ హాలోస్

జేకే రౌలింగ్

కరేజ్ అండ్ కమిట్‌మెంట్

మార్గరెట్ అల్వా

డూయింగ్ స్త్టెల్: యూత్ అండ్ మాస్ మీడియేషన్ ఇన్ సౌత్ ఇండియా

కాన్‌స్టంటైన్ వి. నకాసిస్

హ్యారీపోటర్ అండ్ ది కర్స్‌డ్ ఛైల్డ్

జేకే రౌలింగ్

నో ఈజీడే

మాథ్యూ బిస్సోన్నెట్టే

సిటిజన్ అండ్ సొసైటీ

హమీద్ అన్సారీ

ది ఇన్నర్ ఫైర్‌

జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారిమన్

నయనం ఇదం ధన్యం

రాజలక్ష్మీ శ్రీనివాసన్

రాజీవ్ కొలై: మరైక్కపట్ట ఉణ్మైగళుం: ప్రియాంక – నళిని సంధిప్పుం

నళిని

ట్రెక్కింగ్ ఓవర్ పెబల్స్ – లైఫ్ త్రూ ఏ హైదరాబాదీస్ లుకింగ్ గ్లాస్

మోహన్ కందా

 

Comment here!