Andhra Pradesh History Online Test in Telugu -1 (శాతవాహనులు)

Indian History Online test in telugu, telugu Online Tests for APPSC and TSPSC Group 1 Group 2 group 3 and Panchayat Raj Secretary, Telugu History Online test

Andhra Pradesh History Online Test in Telugu for APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు):

We are posting free online practice test on Indian History for various exams in Telangana and Andhra Pradesh like Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

ఈ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగం ఐన శాతవాహన చరిత్ర నుంచి 25 ప్రశ్నలు ఉన్నాయి.

Welcome to your AP History Telugu Test -1.

 

1) గ్రంథాలు, వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత? (Group-II, 2003)
2) అశోకుడి శిలా శాసనాలను ఏ లిపిలో చెక్కారు?
3) ‘కవివత్సలుడు’ అనేది ఎవరి బిరుదు?(Group-II, 2008)
4) ‘ఆంధ్ర’ అనే పదాన్ని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారు?
5) ఆంధ్ర ప్రాంతాన్ని ‘త్రిలింగ దేశం’ అని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారు?
6) పురాణాల్లో పేర్కొన్న ‘ఆంధ్ర భృత్యులు’, శాతవాహనులు ఒక్కరేనని అభిప్రాయపడిన చరిత్రకారుడు ఎవరు?
7) శాతవాహన రాజులు వారి పేర్ల ముందు మాతృ గోత్ర నామాలను చేర్చుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది?(Group-II, 2008)
8) 'ఓడ ముద్రలు’ ఉన్న సీసపు నాణేలను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు?
9) కింద పేర్కొన్న వారిలో ఎవరిని శాతవాహన పాలనా స్థాపకుడిగా గుర్తించారు? (Group-II, 2008)
10) కింది వాటిలో ఖారవేలుడు వేయించిన శాసనం ఏది?(Group-I, 1991)
11) ‘అమరావతి స్తూపం’ను ఎవరి కాలంలో నిర్మించారు?(Group-II, 2008)
12) ‘నానాఘాట్’ శాసనాన్ని వేయించింది ఎవరు?
13) ‘గాథాసప్తశతి’ ప్రాకృత పదాల్లో ప్రధాన అంశం ఏది? (Civils Prelims, 2002)
14) గౌతమీపుత్ర బాలాశ్రీ నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించారు?(Group-II, 2008)
15) నహపాణుడిని ఓడించిన శాతవాహన రాజు ఎవరు? (Group-I, 1994)
16) శాతవాహనులు ఆంధ్రులు కారని, ఆంధ్రులకు భృత్యులని వాదించిన పండితుడు ఎవరు?  (Group-II, 2008)
17) గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది?(Group-II, 2008)
18) శాతవాహనులకు చెందిన ఏ పాలకుడి కాలంలో ప్రాకృత భాష స్థానంలో ‘సంస్కృతం’  రాజభాషగా మారింది?
19) మధ్యప్రదేశ్‌లోని సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు?
20) శకరాజైన విదేశీయుడు మొదటిసారిగా  సంస్కృత భాషలో వేయించిన శాసనం ఏది?
21) ప్రముఖ వర్తక కేంద్రం ‘ప్రతిష్టానపురం’ ఏ నది తీరాన ఉంది?
22) మాకడోని శాసనంలో పేర్కొన్న ‘గుల్మిక’ పదానికి అర్థం? (Group-II, 2008) 
23) గ్రంథాలు, వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత? (Group-I, 2003)
24) అతి ప్రాచీన శివాలయంగా పరిగణించే పరశురామేశ్వరాలయం ఎక్కడ ఉంది?(Group-II, 2008)
25) ఆంధ్ర రాజ్యంలో ఏ పట్టణాన్ని గొప్ప మార్కెట్‌గా టాలెమీ వర్ణించాడు?

NameEmail

Leaderboard for AP History Telugu Test -1

1. Swami-25 Points
2. jyothi-25 Points
3. sandhya-25 Points
4. Ramrva-23 Points
5. Ramrva-23 Points

 

Like us and Share it!

 

2 thoughts on “Andhra Pradesh History Online Test in Telugu -1 (శాతవాహనులు)”

Comment here!