Andhra Pradesh History Online Test in Telugu -2 (ప్రాచీనాంధ్ర చరిత్ర)

Indian History Online test in telugu, telugu Online Tests for APPSC and TSPSC Group 1 Group 2 group 3 and Panchayat Raj Secretary, Telugu History Online test

Andhra Pradesh History Online Test in Telugu for APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు):

We are posting free online practice test on Indian History for various exams in Telangana and Andhra Pradesh like Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

ఈ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగం ఐన శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు మొదలైన రాజ వంశాల చరిత్ర నుంచి 25 ప్రశ్నలు ఉన్నాయి.

Welcome to your AP History Telugu Test -2.

 

1) శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక, మత పరిస్థితులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
2) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం ‘పూర్ణకుంభం’ను దేని నుంచి గ్రహించారు?
3) ‘కథాసరిత్సాగరం’ రచయిత ఎవరు?
4) ‘స్కంధా వారం’ దేన్ని సూచిస్తుంది?
5) ‘దక్షిణ భారతదేశ మనువు’గా ఎవరిని అభివర్ణిస్తారు?
6) ‘కులరికలు’ పదం దేన్ని సూచిస్తుంది?
7) ‘సార్థవాహులు’ అంటే?
8) శాతవాహనుల కాలంలో రాజు ఆదేశాలను అమలు చేసే ‘సచివాలయం’ కార్యాలయం పేరు?
9) దక్షిణ భారతదేశ చరిత్రలో తొలిసారిగా బ్రాహ్మణులు, బౌద్ధ బిక్షువులకు భూదానా లు చేసిన రాజవంశం ఏది?
10) శాతవాహనుల కాలంలో వృత్తిపనివారు చెల్లించే సుంకం?
11) ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు ఎవరు?
12) ఇక్ష్వాకుల వంశానికి చెందిన ఏ రాజు కాలంలో ఆంధ్ర దేశం బౌద్ధ మతానికి  స్వర్ణ యుగంగా వర్ధిల్లింది?
13) భారతదేశ చరిత్రలో తొలిసారిగా దేవాలయాలను నిర్మించిన రాజవంశం ఏది?
14) సంస్కృత భాషలో శాసనాలు వేయించిన తొలి ఇక్ష్వాక రాజు ఎవరు?
15) బృహత్పలాయనుల వంశ చరిత్రను తెలిపే ఏకైక శాసనం ఏది?
16) శాలంకాయనుల ఆరాధ్య దైవం ఎవరు?
17) ‘శ్రీ పర్వత స్వామి’ని కులదైవంగా స్వీకరించిన రాజవంశం ఏది?
18) ‘చేజర్ల కపోతేశ్వరాలయం’ నిర్మించిన రాజవంశం ఏది?
19) ఉండవల్లి గుహలు (5),  నెల్లూరులోని భైరవుని కొండ గుహలు (8), విజయవాడలోని మొగల్రాజపురం గుహాలయాలను నిర్మించిన రాజవంశం ఏది?
20) ‘ప్రమాణ సముచ్ఛయం’ గ్రంథ రచయిత ఎవరు?
21) ‘పర్ణిక శ్రేణి’ అని ఏ సంఘాన్ని పిలుస్తారు?
22) ఆంధ్ర దేశంలో ‘సింహళ విహారం’ను ఎక్కడ నిర్మించారు?
23) శాలంకాయనుల రాజ లాంఛనం ఏది?
24) ‘ఘటికలు’ అంటే ఏమిటి?
25) ‘ఘటికలు’ అంటే ఏమిటి?
26) బెజవాడలోని ‘అక్కన్న - మాదన్న’ గుహలను ఏ రాజవంశ కాలంలో తొలిచారు?

NameEmail

Leaderboard for AP History Telugu Test -2

1. Ramrva-26 Points
2. Nagamani-26 Points
3. T rajesh-26 Points
4. RAjesh V-26 Points
5. S.. Bhaskar-26 Points

 

Like us and Share it!

 

Comment here!