Important Days in Telugu -ముఖ్యమైన దినోత్సవాలు

Important Days to Remember-ముఖ్యమైన దినోత్సవాలు

  1. జనవరి 12: జాతీయ యువజన దినోత్సవం – స్వామి వివేకానందుడి జ‌యంతి సంద‌ర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

  2. జనవరి 25: జాతీయ ఓటర్ల దినోత్సవం – 1950లో జనవరి 25న ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని 2011 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు.

  3. జనవరి 26: గణతంత్ర దినోత్సవం

  4. ఫిబ్రవరి 2 – ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవం

  5. ఫిబ్రవరి 28 – జాతీయ సైన్సు దినోత్సవం – రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణను పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ రోజున జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటారు

  6. మార్చ్ 8 – ప్రపంచ మహిళల దినోత్సవం

  7. మార్చ్ 22 – ప్రపంచ జల దినోత్సవం

  8. ఏప్రిల్ 14 – అంబేద్కర్ జయంతి

  9. ఏప్రిల్ 21 – జాతీయ పౌర సేవల దినోత్సవం – సివిల్ సర్వీసెస్ దినోత్సవం

  10. ఏప్రిల్ 24 – పంచాయతి రాజ్ దినోత్సవం

  11. ఏప్రిల్ 22 – ప్రపంచ ధరిత్రి దినోత్సవం

  12. మే 1 – ప్రపంచ కార్మిక దినోత్సవం

  13. మే 22 – ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం

  14. జూన్ 5 – ప్రపంచ పర్యావరణ దినోత్సవం

  15. జూన్ 21 – ప్రపంచ యోగా దినోత్సవం

  16. జూలై 11 – ప్రపంచ జనాభా దినోత్సవం

  17. ఆగస్ట్ 7 – జాతీయ చేనేత దినోత్సవం

  18. ఆగస్ట్ 12 – ప్రపంచ యువజన దినోత్సవం

  19. ఆగస్ట్ 15 – భారత స్వాతంత్ర్య దినోత్సవం

  20. ఆగస్ట్ 29 – జాతీయ క్రీడల దినోత్సవం – ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని

  21. సెప్టెంబర్ 5 – ఉపాధ్యాయ దినోత్సవం – సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి

  22. సెప్టెంబర్ 8 – ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం

  23. సెప్టెంబర్ 16 – ప్రపంచ శాంతి దినోత్సవం

  24. అక్టోబర్ 2 – మహాత్మాగాంధీ జయంతి

  25. అక్టోబర్ 5 – ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం

  26. నవంబర్ 26 – భారత రాజ్యాంగ దినోత్సవం, జాతీయ పాల దినోత్సవం

  27. డిసెంబర్ 4 – జాతీయ నౌకాదళ దినోత్సవం

Comment here!