Important Points in Medieval Indian Economy in Telugu

We have compiled important points of Medieval Indian Economy in Telugu for APPSC Group -2 Screening Test.

మధ్యయుగ ఆర్ధిక వ్యవస్థలోని ముఖ్యాంశాలు:

  • అయిన్-ఈ-అక్బరి(Ain -i-Akbari) పుస్తకాన్ని రాసింది అబుల్ ఫజల్

  • కాలువల తవ్వకాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించింది ఫిరోజ్ షా తుగ్లక్

  • రైతులపై వేసే శిస్తు మూడు రకాలుగా వుండేది.

    • బతాయి (Batai)- మొత్తం పంటలో కొంత భాగాన్ని శిస్తుగా చెల్లించడం

    • కంకుట్ (Kankut)- రైతుకు ఉన్న భూమి ఆధారంగా శిస్తు వసూలు చేస్తారు.

    • జబ్త్(zabt)- పంట దిగుబడిని బట్టి చెల్లించే శిస్తు

  • అక్బర్ కాలంలో రాజ్యాన్ని రైతుల నుండి శిస్తు వసూలు చేయడానికి దస్తూర్(Dastur)లుగా విభజించారు

  • పోలాజ్ (Polaj) అంటే రెండు పంటలు పండే సారవంతమైన భూమి

  • బంజర్ (Banjar) అంటే బీడు భూమి.

  • మొగలుల కాలంలో ముకద్దం (Muqaddam) అంటే గ్రామ పెద్ద

  • జమీందారి వ్యవస్థ మొగలుల కాలంలో వుండేది

  • గోల్కొండ, బేరార్, పన్నా(మధ్య ప్రదేశ్), ఖోక్రా (ఛత్తీస్గఢ్) వజ్రాల గనులకు ప్రసిద్ధి

  • ఖేత్రి (రాజస్తాన్) రాగి గనులకు ప్రసిద్ధి

  • బిద్రి రాగి మరియు జింక్ ల మిశ్రమం

  • గన్ పౌడర్, ఫిరంగులను భారతదేశంలోకి తీసుకువచ్చింది బాబర్

  • తారిఖ్-ఇ-ఫిరోజ్షాహీ ను రచించింది జియావుద్దీన్ బరని

  • టంకా అనేది వెండి నాణెం

  • జితల్, డాంగ్, డామ్ లు రాగి నాణేలు

  • రూపాయ అనే వెండి నాణేన్ని ప్రవేశపెట్టింది షేర్ షా సూరి

  • అక్బర్ కాలంలో ఒక్క టంకా 40 డామ్ లకు సమానం

  • అమిల్ – పరగణా స్థాయిలో శిస్తు వసూలు చేసే అధికారి

  • అమీన్ – భూమిని శిస్తుకొరకు సర్వే చేసే అధికారి

  • హిందువులపై జిజియా పన్ను విధించిన మొదటి సుల్తాన్ – ఫిరోజ్ షా తుగ్లక్

  • రాగి నాణేలకు బదులు బంగారు, వెండి నాణేలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది మహ్మద్ బిన్ తుగ్లక్

  • షేర్ షా సూరి కాలంలో పంటలో మూడవ వంతు భాగాన్ని శిస్తుగా చెల్లించేవారు.

  • ప్రిన్సు అఫ్ మనీయర్స్ గా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ సుల్తాన్ – మహ్మద్ బిన్ తుగ్లక్

  • బందోబస్త్ అనే శాస్త్రీయ శిస్తు వ్యవస్థను ప్రవేశపెట్టింది అక్బర్.

Comment here!