India General Knowledge in Telugu – Important National Days – జాతీయ దినోత్సవాలు

Important Indian National Days in Telugu. India General Knowledge in Telugu, India GK in Telugu

Important National Days in Telugu/ముఖ్యమైన జాతీయ దినోత్సవాలు:

తేది

దినోత్సవం

 జనవరి 1 సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం
 జనవరి 9 ప్రవాస భారతీయుల దినోత్సవం
 జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి)
 జనవరి 15 సైనిక దినోత్సవం, ఏసియాటిక్ సొసైటీ స్థాపక దినోత్సవం
 జనవరి 17 ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం
 జనవరి 23 దేశ్‌ప్రేమ్ దివస్ (నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి)
 జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం
 జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే, భారత పర్యాటక దినోత్సవం
 జనవరి 26 గణతంత్ర దినోత్సవం
 జనవరి 27 లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి
 జనవరి 28 లాలా లజపతిరాయ్ జయంతి
 జనవరి 29 వార్తాపత్రిక దినోత్సవం
 జనవరి 30 అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మాగాంధీ వర్ధంతి, కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం
ఫిబ్రవరి 1 కోస్ట్‌గార్డ్ దినోత్సవం
ఫిబ్రవరి 12 గులాబీల దినోత్సవం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం
ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం
ఫిబ్రవరి 27 మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వర్ధంతి
ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం (సి.వి. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న రోజు)
మార్చి 3 జాతీయ రక్షణ దినోత్సవం
మార్చి 4 జాతీయ భద్రతా దినోత్సవం, భారత పురావస్తు దినోత్సవం
మార్చి 12 కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం
మార్చి 16 జాతీయ టీకాల దినోత్సవం
మార్చి 23 షహీద్ దివస్ (భగత్‌సింగ్ వర్ధంతి)
మార్చి 28 నేషనల్ షిప్పింగ్ డే
ఏప్రిల్ 5 జాతీయ నౌకాదళ దినోత్సవం, సమతా దివస్ (బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి)
ఏప్రిల్ 10-16 రైల్వేల వారోత్సవాలు
ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి, జాతీయ జననీ సురక్ష దినం
ఏప్రిల్ 13 ఖల్సా స్థాపక దినోత్సవం
ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 21 జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం
ఏప్రిల్ 24 పంచాయతీరాజ్ దివస్
మే 9 రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
మే 11 జాతీయ వైజ్ఞానిక దినోత్సవం, (పోఖ్రాన్‌లో తొలి అణుపరీక్ష జరిపిన రోజు)
మే 13 జాతీయ సంఘీభావ దినోత్సవం
మే 16 రాష్ట్రీయ గౌరవ్ దివస్
మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్‌గాంధీ వర్ధంతి)
జూన్ 29 జాతీయ గణాంక దినోత్సవం (పి.సి. మహలనోబిస్ జయంతి)
జులై 22 జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం
జులై 26 కార్గిల్ విజయ్ దివస్
ఆగస్టు 9 క్విట్ ఇండియా దినోత్సవం
ఆగస్టు 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 20 సద్భావనా దివస్ (రాజీవ్‌గాంధీ జయంతి)
ఆగస్టు 24 సంస్కృత దినోత్సవం
ఆగస్టు 29 క్రీడా దినోత్సవం (హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి)
సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి)
సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవం
అక్టోబరు 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం
అక్టోబరు 2 గాంధీ జయంతి
అక్టోబరు 8 ఇండియా వైమానిక దళ దినోత్సవం
అక్టోబరు 10 జాతీయ తపాలా దినోత్సవం
అక్టోబరు 20 జాతీయ ఐక్యతా దినోత్సవం
అక్టోబరు 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
అక్టోబరు 27 జాతీయ పోలీసుల దినోత్సవం
అక్టోబరు 31 ఇందిరాగాంధీ వర్ధంతి
నవంబర్ 9 న్యాయ సేవల దినోత్సవం
నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి)
నవంబర్ 12 జాతీయ పబ్లిక్ ట్రాన్స్‌మిషన్ డే
నవంబర్ 14 బాలల దినోత్సవం (నెహ్రూ జన్మదినం), గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
నవంబర్ 18 సాపర్స్ దినోత్సవం
నవంబర్ 19 పౌరుల దినోత్సవం, జాతీయ సమైక్యతా దినోత్సవం (ఇందిరాగాంధీ జయంతి)
నవంబర్ 21 జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం
నవంబర్ 25 నేషనల్ క్యాడెట్ కాప్స్ (విదిది) దినోత్సవం
నవంబర్ 26 న్యాయ దినోత్సవం
డిసెంబర్ 3 భోపాల్ దుర్ఘటన దినం
డిసెంబర్ 4 నౌకాదళ దినోత్సవం
డిసెంబర్ 7 సాయుధ దళాల పతాక దినోత్సవం
డిసెంబర్ 14 జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం
డిసెంబర్ 16 విజయ్ దివస్
డిసెంబర్ 18 జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం
డిసెంబర్ 22 పతాక దినోత్సవం
డిసెంబర్ 23 కిసాన్ దివస్ (చరణ్‌సింగ్ జయంతి)
డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
డిసెంబర్ 28 జాతీయ వినియోగదారుల దినోత్సవం

 

 

Comment here!