Indian History Online Test in Telugu -1 (ప్రాచీన భారత చరిత్ర)

Indian History Online test in telugu, telugu Online Tests for APPSC and TSPSC Group 1 Group 2 group 3 and Panchayat Raj Secretary, Telugu History Online test

Indian History Online Test in Telugu for APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు):

We are posting free online practice test on Indian History for various exams in Telangana and Andhra Pradesh like Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

Welcome to your Indian History Telugu Test -1.

ఈ పరీక్షలో భారత చరిత్ర నుంచి 25 ప్రశ్నలున్నాయి.

1) లిపి వుండి మనం చదవడానికి వీలుకాని యుగాన్ని ఏమంటారు?
2) 'ఆమ్రి' సంస్కృతి ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది?
3) కాళీ బంగన్ పట్టణం ఏ నదీ ప్రాంతంలో బయల్పడింది?
4) సింధు నాగరికత కాశ్మీర్లోని ఏ ప్రాంతం వరకు విస్తరించి వుందని చరిత్రకారుల అభిప్రాయం?
5) మట్టితో గూడిన ఇటుకల నిర్మాణం ఏ సంస్కృతికి చెందింది?
6) హరప్పా పట్టణం ఏ నది పరిసర ప్రాంతంలో బయల్పడింది?
7) జెప్పర్ - చెర్ అనే ఇసుకరాతి రాళ్ళతో చేసిన పరికరాలు ఏ యుగానికి చెందినవి?
8) "కోట్లకు ప్రసిద్ధి చెందిన నగరం" గా సింధు నాగరికత కాలం లో పేరు గడించింది ఏది?
9) లోథాల్ ను కనిపెట్టిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు?
10) సింధు నాగరికత కాలంలో "స్వస్తిక్ చిహ్నం" ఏ దేవతారాధన కు గుర్తు?
11) 4.5 అడుగుల ఎత్తు కళ నాట్యం చేసే అమ్మాయి విగ్రహం ఏ ప్రాంతంలో బయల్పడింది?
12) తోలి వేదకాలం నాటి ముఖ్య దేవత ఎవరు?
13) వేదం కాలంలో పురంధరుడు అని ఎవరి పేరు?
14) మలి వేదం కాలం నాటి బంగారు నాణెం ఏది?
15) "అస్కిని" అని ఋగ్వేద కాలంలో ఏ నదిని పేర్కొన్నారు?
16) ఏ కాలంలో నుంచి అస్పృశ్యులను "ఒక ప్రత్యేక వర్గం" గా చూడడం ప్రారంభమైంది ?
17) 16 జనపదాలలో "శుక్తి మతి" రాజధానిగా పేరొందిన రాజ్యం ఏది?
18) గౌతమ బుద్ధుడు చుసిన నాలుగు దృశ్యాలలో మొదటిది ఏది?
19) ధ్యానం ద్వారా మోక్షం పొందవచ్చు అని భావించిన మత శాఖ ఏది?
20) జైనులు తమ మత గ్రంథాలను ఏ భాషలో ప్రచారం చేసారు?
21) "కుణిక" అనే పేరుతో ప్రసిద్ధి చెంది, గౌతమ బుద్ధుని కాలానికి చెందిన రాజు ఎవరు?
22) పాటలీ పుత్ర నగర నిర్మాత ఎవరు?
23) బానిసత్వం గురించి మొట్టమొదట ఏ వేదంలో వున్నట్లు కనుక్కున్నారు?
24) భారతీయులకు రాయటం తెలియదని, వారు నిరక్షరాస్యులని చెప్పిన చైనా యాత్రికుడు ఎవరు?
25) మౌర్యుల కాలంలో రాజభాష ఏది?

NameEmail

Leaderboard for Indian History Telugu Test -1

1. Lavanya-24 Points
2. Nagamani-24 Points
3. Kanduri-24 Points
4. Murarji-24 Points
5. vijay-24 Points

 

Like us and Share it!

 

One thought on “Indian History Online Test in Telugu -1 (ప్రాచీన భారత చరిత్ర)”

  1. Thanks
    Sir civiles gurich pettara
    Mi wbst dvara choching ki velle somatha Leni valiki chala vupayogam vundhi dayachesi Civiles telugo lo ela chaduvale cheppara plz plz sir

Comment here!