Indian Polity Online Test in Telugu -2 – రాజ్యాంగం – చారిత్రిక నేపథ్యం

Indian Polity Online tests in Telugu, Telugu Online test, Online Practice Test for APPSC and TSPSC Group 1 Group 2 Group 3 and Panchayat Raj Secretary

Indian Polity Online Test in Telugu for APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు):

We are posting free online practice test on Indian Polity for various exams in Telangana and Andhra Pradesh like Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

Welcome to test on రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం.

ఈ పరీక్షలో భారత రాజ్యాంగం నుండి 30 ప్రశ్నలున్నాయి.

1) 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో కింది వాటిలో సరికానిది?
2) కింది వాటిలో సరైంది?
3) భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి?
4) భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు?
5) భారతదేశ పాలన బ్రిటిష్ చక్రవర్తి పరిధిలోకి వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసిన రోజు?
6) భారత ప్రభుత్వ చట్టం-1919లోని ప్రధాన అంశం/అంశాలు?
7) పాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించటానికి ఉద్దేశించిన మొదటి బ్రిటిష్ చట్టం?
8) ‘గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం’ గా నెహ్రూ దేన్ని పేర్కొన్నారు?
9) భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం?
10) జతపరచండి.
1) పోర్‌‌ట ఫోలియో పద్ధతి ఎ) లార్డ్ మెకాలే
2) సివిల్ సర్వీసులు బి) లార్డ్ కార్న్ వాలిస్
3) మత నియోజక వర్గాలు సి) లార్డ్ కానింగ్
4) భారత న్యాయ సంస్కరణలు డి) లార్డ్ మింటో
11) కాలక్రమం ప్రకారం కింది వాటిని గుర్తించండి?
1) ప్రత్యేక నియోజకవర్గాలు
2) శాసన అధికారాల బదలాయింపు
3) ద్విసభా విధానం
4) డొమినియన్ ప్రతిపత్తి
12) ప్రభుత్వానికి ఉండే అధికారం దేనికి ఉదాహరణ?
13) భారత రాజ్యాంగ పీఠికలోని ‘భారత ప్రజలమైన మేము’ అనే పదాలు ఏ విషయాన్ని తెలియజేస్తాయి?
14) సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెబుతూ రాజ్యాంగంలో ‘మౌలిక లక్షణాలు’ అనే అంశాన్ని స్పష్టీకరించింది?
15) భారత రాజ్యాంగం మొదట కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని?
16) ఏ తరహా ప్రభుత్వ విధానాన్ని భారత రాజ్యాంగం అవలంబించింది?
17) రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధాన్ని తెలిపే ఆర్టికల్?
18) ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిన ఆర్టికల్?
19) భారత రాజ్యాంగం పౌరులకు ఎన్ని రకాల స్వేచ్ఛలను కల్పించింది?
20) ప్రస్తుతం ఆస్తి హక్కు 300-ఎ ఆర్టికల్ కింద ఏ హక్కుగా మారింది?
21) 2002లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను 21 (ఎ) ఆర్టికల్ కింద చేర్చారు?
22) భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన పౌరసత్వం?
23) భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని?
24) ఒక వ్యక్తిని 24 గంటలకు మించి కస్టడీలో ఉంచడానికి వీలు లేదని తెలిపే ఆర్టికల్?
25) ప్రాథమిక విధులపై పరిశీలనకు ఏర్పాటు  చేసిన కమిటీ?
26) భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ర్టం?
27) ఏ ప్రధానమంత్రి హయాంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు?
28) ప్రపంచంలో ఆదేశిక సూత్రాలను మొదటిసారిగా ఏ దేశంలో రూపొందించారు? 
29) న్యాయవ్యవస్థ నుంచి కార్యనిర్వాహక వర్గాన్ని వేరు చేయాలని సూచించే ఆర్టికల్?
30) ఆదేశిక సూత్రాల ప్రధాన లక్ష్యం ‘ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించటం’ అని పేర్కొన్నది ఎవరు?

NameEmail

Leaderboard for రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

1. n.satyanarayana-30 Points
2. ramanhi-30 Points
3. raju-30 Points
4. sateesh nsp-30 Points
5. Kanduri-30 Points

 

Like us and Share it!

 

One thought on “Indian Polity Online Test in Telugu -2 – రాజ్యాంగం – చారిత్రిక నేపథ్యం”

Comment here!