Indian Polity Online Test in Telugu -1

Indian Polity Online tests in Telugu, Telugu Online test, Online Practice Test for APPSC and TSPSC Group 1 Group 2 Group 3 and Panchayat Raj Secretary

Indian Polity Online Test in Telugu for APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు):

We are posting free online practice test on Indian Polity for various exams in Telangana and Andhra Pradesh like Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

Welcome to your Indian Polity Telugu Test -1.

ఈ పరీక్షలో రాజనీతి శాస్త్రం నుంచి 25 ప్రశ్నలున్నాయి.

1) భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి సంబంధించి కింది వాటిలో వర్తించనిది ఏది?
2) ఎ.ఓ హ్యుమ్ కు రాజకీయ గురువు ఎవరు?
3) భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తోలి ఆంగ్లేయుడు ఎవరు?
4) గాంధీజీ వ్యతిరేకించినప్పటికీ సుభాష్ చంద్రబోసు కాంగ్రెస్ అధ్యక్షుడైన సంవత్సరం ఏది?
5) "గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది" అని అన్నదెవరు?
6) సూరత్ లో చీలిపోయిన అతివాదులు మితవాదులు ఏ సమావేశంలో ఏకమయ్యారు?
7) 1907 సూరత్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?
8) కాంగ్రెస్ 'స్వరాజ్య దినం' గా జరుపుకోవాలని పిలుపునిచ్చిన తేది ఏది?
9) రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది?
10) బొంబాయి రాజుగా పిలవబడ్డ వారు ఎవరు?
11) భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షులైన మొదటి ముస్లిం నాయకుడు ఎవరు?
12) భారత జాతీయ కాంగ్రెస్ అధికారిక చరిత్రకారుడు ఎవరు?
13) 1919 లో ఖిలాఫత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
14) ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినంగా పాటించిన రోజు ఏది?
15) భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు?
16) 1934 లో గాంధీజీ క్రియాశీల రాజకీయాల నుంచి, కాంగ్రెస్ సభ్యత్వం నుంచి తప్పుకోవడానికి గల కారణమేమి?
17) 'జన గణ మన' గీతాన్ని మొదటగా ఎక్కడ ఆలపించారు?
18) న్యూ ఇండియా, కామన్ వీల్ పత్రికలను నడిపింది ఎవరు?
19) దక్షిణాఫ్రికా లో గాందీజీ కార్యకలాపాల కాలం ఏది?
20) " 1935 భారత చట్టం బ్రేకులు మాత్రమే వుండి ఇంజన్ లేని యంత్రం' అని వర్ణించింది ఎవరు?
21) మహాత్మాగాంధీ చారిత్రాత్మక 'డూ ఆర్ డై' నినాదం ఏ సందర్భంలోనిది?
22) ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో ఏ నిబంధనలో పేర్కొన్నారు
23) హరిజనుల దేవాలయ ప్రవేశ దినంగా పాటించిన రోజు ఏది?
24) " భారతదేశం నేర్చుకోవలసిన ఏకైక పాఠం ఏమిటంటే ఎలా చావాలో అని, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే" అని తానూ చావడానికి ముందు రాసుకున్నయోధుడు ఎవరు?
25) క్విట్ ఇండియా తీర్మానాన్ని ఏ సమావేశంలో ప్రతిపాదించారు?

NameEmail

Leaderboard for Indian Polity Telugu Test -1

1. Sailajaprasad-25 Points
2. raghava-25 Points
3. Swami-25 Points
4. vijay-25 Points
5. suresh Babu-25 Points

 

Like us and Share it!

 

2 thoughts on “Indian Polity Online Test in Telugu -1”

Comment here!