Free Indian Polity Online Tests in Telugu – తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు

Free Indian Polity Online Tests in Telugu for APPSC and TSPSC Group 1, Group 2, Group 3, Panchayat Raj Secretary and other exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు)

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

రాజనీతి శాస్త్రం, పరిపాలన శాస్త్రాలకు సంబంధించిన అన్ని అంశాలపై మేము ఆన్-లైన్ పరీక్షలను తయారు చేస్తున్నాం.

ఇండియన్ పాలిటి టెస్ట్ -1

రాజ్యాంగం – చారిత్రిక నేపథ్యం