Indian Science Policy Resolution, 1958 in Telugu – సైన్సు విధాన తీర్మానం

Indian Government Science Policy Resolution, 1958, Scientific Policy Statement

Indian Science Policy Resolution, 1958 in Telugu – సైన్సు విధాన తీర్మానం స్వాతంత్య్రానంతరం దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకతను గుర్తించిన భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1958 మార్చి 4న తొలిసారిగా జాతీయ శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అత్యధిక మానవ వనరులు, సహజ వనరులు కలిగిన భారతదేశంలో శాస్త్ర, సాంకేతిక రంగం పురోభివృద్ధి సాధించడానికి ఆవశ్యకమైన విద్య, సాంకేతిక శిక్షణల Read More …