Andhra Pradesh Mandal Wise GDP – మండల స్థాయి స్థూల ఉత్పత్తి గణాంకాలు 2015-16

Andhra Pradesh Mandal-wise GDP Statistics

Andhra Pradesh Mandal Wise Gross Domestic Product (GDP) Statistics  – ఆంధ్రప్రదేశ్ మండల స్థాయి స్థూల ఉత్పత్తి గణాంకాలు 2015-16 ఆంధ్రప్రదేశ్ అర్థగణాంక శాఖ తొలిసారిగా మండల స్థాయిలో స్థూల ఉత్పత్తి విలువను లెక్కకట్టిస్తుంది. 2015-16 సంవత్సరానికి సంబంధించి సూక్ష్మ స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో లెక్క కట్టాలని ప్రభుత్వం సూచించిన మేరకు దేశంలోనే తొలిసారిగా ఈ ప్రయత్నం చేసింది. మొత్తం స్థూల ఉత్పత్తి విలువలో ప్రథమ Read More …