Sunrise Andhra Pradesh Vision 2029 in Telugu – సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029

Sunrise Andhra Pradesh Vision 2029  in Telugu – సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029 ఆంధ్రప్రదేశ్‌ను ఆకర్షణీయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు, ప్రతి పల్లె, వార్డును ఆకర్షణీయంగా తీర్చిదిద్ది తద్వారా ఆంధ్రప్రదేశ్‌ను 2029 నాటికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దార్శనిక పత్రం (సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029 డాక్యుమెంట్)ను ఆవిష్కరించింది. రాష్ట్రాన్ని కేవలం సామాజిక, ఆర్థిక కోణంలో అభివృద్ధి చేయడమే కాకుండా సమాజంలో సంతోష స్థాయిని Read More …