Daily Quiz in Telugu – 1

Daily Quiz in Telugu, Telugu Quiz, GK Quiz in Telugu, GK Telugu Quiz

Daily Quiz in Telugu -1:

Question in this quiz include subjects like Indian Polity, Indian History, Andhra and Telangana History, Economics, General Science, Geography and Current Affairs.

Take this quiz to test your knowledge in various subjects like Indian Polity, Current Affairs, Indian History, Andhra and Telangana History, Economics, Geography and General Science. Practicing this quiz help you in exams like UPSC Civils Prelims, APPSC and TSPSC group exams for Telugu medium people.

1. ఇన్సులిన్ ను స్రవించే గ్రంథి ఏది ?
2. భారత దేశంలో ప్రస్తుతం అత్యంత వేగవంతమైన రైలు ఏది?
3. ఆంద్ర కవితాపితామహుడు అని ఎవరికి బిరుదు కలదు?
4. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో వుంది?
5. ఇండియన్ నెపోలియన్ అనే పేరు ఏ రాజుకు వచ్చింది?
6. మానవ శరీరంలోని అతి పెద్ద అవయవం ఏది ?
7. ప్రస్తుత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదా ఎవరికీ వుంది?
8. ద్రవ్య విధానాన్ని రూపొందించేది ఎవరు?
9. జార్ఖండ్ రాష్ట్రానికి ఈ కింది రాష్ట్రాల్లో దేనితో సరిహద్దు లేదు?
10. కాళీ నది ఏ నదికి ఉపనది?
11. సిలికాన్ వ్యాలీ అఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?
12. కంప్యూటరులో సమాచారాన్నంతటినీ _____లోనే నిక్షిప్తమై ఉంటుంది.
13. కింది వానిలో రాజ్యాంగ సంస్థ కానిది ఏది?
14. నవయుగ వైతాళికుడు అని ఎవరికీ బిరుదు కలదు?
15. అంతర్జాతీయ సోలార్ కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
16. పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
17. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించింది ఎవరు?
18. రేపో రేటు తగ్గిస్తే ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
19. భారత దేశ జాతీయాదాయాన్ని మొట్టమొదటగా అంచనా వేసింది ఎవరు?
20. భారత రాజ్యంగ ప్రవేశిక రాజ్యాంగంలో ఒక భాగమేనని సుప్రీం కోర్టు మొట్టమొదటగా ఏ కేసులో చెప్పింది?
21. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి శతకం ఏది?
22. జైమిని భారతాన్ని రచించింది ఎవరు?
23. ఆంద్ర నాయక శతక రచయిత ఎవరు?
24. నా తెలంగాణా కోటి రతనాల వీణ అని ఎలుగెత్తి చాటింది ఎవరు?
25. 2016 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ అవార్డు ఎవరికీ దక్కింది?


Thanks You for taking this Quiz.



Name Email

[mlw_quizmaster_leaderboard mlw_quiz=1]

Comment here!