Indian Economy Online Test in Telugu – 1 (పంచవర్ష ప్రణాళికలు)

Indian Economy Online tests in Telugu, Telugu Online test, Online Practice Test for APPSC and TSPSC Group 1 Group 2 Group 3 and Panchayat Raj Secretary

Indian Economy Online Test in Telugu for UPSC, APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు): పంచవర్ష ప్రణాళికలు

We are posting free online practice test on Indian Economy for various exams like UPSC, APPSC and TSPSC Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

Welcome to your Indian Economy Online Test in Telugu -పంచవర్ష ప్రణాళికలు

ఈ పరీక్షలో భారతదేశ జాగ్రఫీ నుండి 30 ప్రశ్నలున్నాయి.

1.భారతదేశంలో  పంచవర్ష ప్రణాళిక లను చివరిగా ఆమోదించే సంస్థ ఏది ?
2.భారతదేశంలో   ప్రణాళికా సంఘాన్ని ఏ సంవత్సరం లో ఏర్పాటు చేశారు ?
3.'' Planned Economy for India '' అనే గ్రంధాన్ని రచించిన వారిని గుర్తించండి ?
4.భారతదేశం లో క్రింది వాటిలో ప్రణాళికా సంఘ స్వభావాన్ని సూచించేది  ఏది ?
5.కింద  ఇచ్చిన  దానిలో పిగ్మీ ప్రణాళికలు  అని వేటి ని అంటారు ?
6.మన దేశంలో  మొదటి పంచవర్ష ప్రణాళిక కింద దానిలో ఏ అంశానికి అధిక  ప్రాధన్యత
ఇచ్చింది ?
7.ముఖర్జీ ఫార్ములా కింద వాటిలో ఏ ఫార్ములా స్థానం లో వచ్చింది ?
8.హరడ్- డోమర్ వృద్ధి నమూనా భారత  ప్రణాళికలలో  ఏ  ప్రణాళిక కు ఆధారమైంది ?
9.రెండవ పంచవర్ష ప్రణాళిక కింద పేర్కొన్న ఏ అర్థశాస్త్రవేత్త  అభివృద్ధివ్యూహం 
ఆధారంగా రూపోందించబడింది ?
10. భారతదేశం లో ప్రణాళికా సంఘం మొదటి అద్యక్షుడుగా ఎవరు వ్యవహరించారు ?
11. కింద పేర్కొన్న వారిలో  ఉత్పాదక , ఉత్పతుల వృద్ధి నమూనా  తెలిపిన
అర్థశాస్త్రవేత్తను  పేర్కొనండి ?
12.మహానోబిస్ వ్యూహానికి ప్రత్యామ్నాయ౦గా  వేతన వస్తువు  వ్యూహాన్ని రూపోందించిన
అర్థశాస్త్రవేత్తలు ఎవరు ?
13. కింద దాని లో భారతదేశంలో హరిత విప్లవం ప్రారంభించబడ్డ  ప్రణాళికా 
      కాలాన్ని గుర్తించండి ?
14. భారతదేశ  ప్రణాళిక కాలం లో  ప్రణాళిక విరామం  ఉన్న కాలం ఏది ?
15.మనదేశంలో సమాజ వికాస పధకం ఏ సంవత్సరం లో ప్రవేశపెట్టబడినది ?
16.భారతదేశలో  సాంద్ర వ్యవసాయ జిల్లాల పధకం (IADP) ఏ ప్రణాళికా కాలం లో
      ప్రవేశ పెట్టబడింది ?
17. మనదేశంలో  'పనికి ఆహారం '  కార్యక్రమాన్ని ఏ విధంగా పునర్నిర్మించారు ?
18.స్థిరత్వంతో కూడిన ప్రణాళిక వృద్ధి,ఆర్ధిక స్వావలంబన లక్ష్యంగా  రూపోందించబడిన
       ప్రణాళిక  ఏది ?
19.భారతదేశలో విదేశీ మారక ద్రవ్య నిరోధక చట్టం (FERA) ఏ  సంవత్సరంలో  ప్రారంభించారు ?
20.నిరంతర  ప్రణాళిక ను మనదేశంలో రూపోందించిన  అర్థశాస్త్రవేత్త  ఎవరు ?
21.మనదేశంలో కనీస అవసరాల కార్యక్రమం (MNP) ప్రారంభింప బడిన ప్రణాళికను 
       పేర్కొనండి ?
22.కింద వానిలో ఏ ప్రభావం విఫలమవడం వల్ల IRDP  పధకాన్ని భారతదేశం లో
      ప్రారంభించారు ?
23.మనదేశంలో ఏ  ప్రణాళిక దారిద్ర్య నిర్మూలన మారియు ఆర్ధికస్వాలంబన 
   సాధించడమనే రెండు లక్ష్యాలను కలిగి ఉంది ?
24.కింద పేర్కొనవాటి లో "SJSRY " పధకం కింద వాటి లో దేనికి  సంబంధించింది ?
25.భారత దేశంలో '' రూలింగ్ ప్రణాళిక " ను మొదట ప్రవేశ పెట్టిన సంవత్సరం ?
26.మన దేశం లో ఇందిరాగాంధీ చే  రద్దు  చేసిన ప్రణాళికా  విధానాన్ని గుర్తించండి ?
27.జాతీయ  అభివృద్ధి మండలి    భారతదేశంలో  ఎప్పుడు నెలకోల్పారో గుర్తించండి ?
28.భారతదేశంలో పేదరికం ఫై ప్రత్యక్ష దాడి చేసిన ప్రణాళిక గా ఏ ప్రణాళికను        పరిగణిస్తారు ?
29.మనదేశ విదేశీ వ్యపార శేషం 5వ ప్రణాళిక లో అనుకూలంగా ఉన్న సంవత్సరం
ఏది ?
30.భారతదేశ  వృద్ధి రేటు మొదటి సారిగా  ఏ ప్రణాళికా కాలం లో 6 శాతంగా నమోదు
కాబడింది ?
Name
E-Mail

Comment here!