Indian Geography Online Test in Telugu – 1 (భారతదేశ ఉనికి & క్షేత్రియ అమరిక)

Indian Geography Online tests in Telugu, Telugu Online test, Online Practice Test for APPSC and TSPSC Group 1 Group 2 Group 3 and Panchayat Raj Secretary

Indian Geography Online Test in Telugu for UPSC, APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు):

We are posting free online practice test on Indian Geography for various exams like UPSC, APPSC and TSPSC Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

Welcome to your Indian Geography Online Test in Telugu-భారతదేశ ఉనికి & క్షేత్రియ అమరిక

ఈ పరీక్షలో భారతదేశ జాగ్రఫీ నుండి 30 ప్రశ్నలున్నాయి.

1.భారతదేశం ఏఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది ?
2. భారతదేశం ఏఏ  రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది?
3.భారతదేశం లో కర్కటరేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది.
4.భారతదేశం లో కర్కటరేఖ  ఏఏ  రాష్ట్రాల గుండా పోతుంది.
5.భారతదేశానికి తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని.
6.భారతదేశానికి   అత్యధిక ,అత్యల్ప తీరరేఖ కలిగిన రాష్ట్రాలు.
7.భారతదేశంలో అతిచిన్న రాష్ట్రం (వైశాల్యం).
8.క్రింది వానిలో భూ పరివేష్టిత రాష్ట్రమేది ?
9.షిల్లాంగ్ ఏ కొండల మీద ఉంది?
10.మయాన్మార్ మరియు ఇండియా మధ్య ఉండే సరిహద్దు ప్రాంతం ?
11.క్రింది పట్టణాలలో  కర్కటరేఖ కు అతి దగ్గర ఉన్న పట్టణం ?
12.ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్రం తీరం ?
13.గ్రీన్ విచ్ లో  ఉదయం 10 గంటలు అయితే ,ఇండియాలో ఎంత టైం అవుతుంది ?
14.అత్యంత ఎక్కువ తీరప్రాంతం /రేఖ ఉన్న భారత రాష్ట్రం ?
15.ఉత్తరప్రదేశ్ కు ఎన్ని రాష్ట్రాలు సరిహద్దులుగా  ఉన్నాయి ?
16.బంగ్లాదేశ్ - ఇండియా సరిహద్దు రేఖ పొడువు ?
17.ఇండియాకు సరిహద్దు భూ ప్రదేశాలు ?
18.అత్యంత పొడవైన తీరప్రాంతం  గల భారతదేశ రాష్ట్రం ?
19.భూ ఉపరితలం లో ఇండియా ఉపరితల శాతం ?
20.నాగాలాండ్  రాష్ట్రం   ముఖ్య  పట్టణం ?
21.గ్రీన్ విచ్  లైను ఏ పట్టణం దగ్గరగా పోతుంది ?
22.భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సముద్ర తీరాన్ని  కలిగి ఉన్నవి ?
23.భారత  అంగీకృత కాలం (ఇండియన్ స్టాండర్డ్ టైం )ప్రకారం  గ్రీన్ విచ్ కాలానికి మధ్య  సమయం  ఎంత తేడా  ఉంటుంది ?
24.గ్రీన్ విచ్ టైం కి , ఇండియన్ స్టాండర్డ్ టైం కి  తేడా ఎంత ?
25.ఇండియా లో మొదట సూర్యోదయం ఏ రాష్ట్రం లో కలుగుతుంది ?
26.ఇండియా తీరప్రాంత పొడువు ?
27.హిందూమహాసముద్రం లో భారతదేశ ప్రత్యేక ఆర్థికమండలి  ఎంత  విస్తీర్ణం కలిగి  ఉంది ?
28.క్రిందవాని లో అండమాన్ సముదాయపు దీవులకు చెందనిది ?
29. ఆడమ్స్ వారధి ఏ దేశాలను కలుపుతుంది ?
30.హరియత్ శిఖరం ఏ  దీవుల్లో ఉంది ?
Name
E-Mail

Comment here!