World Geography Online Test in Telugu – 1 (విశ్వం & సౌరకుటుంబం)

World Geography Online tests in Telugu, Telugu Online test, Online Practice Test for APPSC and TSPSC Group 1 Group 2 Group 3 and Panchayat Raj Secretary

World Geography Online Test in Telugu for UPSC, APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు):

We are posting free online practice test on World Geography for various exams like UPSC, APPSC and TSPSC Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

Welcome to your World Geography Online Test in Telugu-విశ్వం & సౌరకుటుంబం

ఈ పరీక్షలో వరల్డ్ జాగ్రఫీ నుండి 25 ప్రశ్నలున్నాయి.

1. నికోలస్ కోపర్నికస్ 16వ శతాబ్దపు ?
2.బ్లూమూన్ అంటే ఏమిటి ?
3. ఈ క్రింది గ్రహలలో దేనికి భారతీయ నామము యముడు అని ఉంది ?
4.చంద్రుని కాంతి భూమిని చేరిందుకు ఎంత సమయంపడుతుంది ?
5.మనం ఎల్లప్పుడూ ఎందుకు చంద్రుని ఒకే ముఖాన్ని చూస్తుంటాం ?
6. సూర్యునిలో శక్తి కి మూలాధారం?
7.ఆకాశంలో నీలిరంగు కు కారణం ?
8.శుక్రగ్రహానికి సంబంధించి ఈ క్రింది వాని లో ఏది అసత్యం?
9.సూర్యుని  లోపల మండుతున్న ఇంధనం ?
10.అతి తక్కువ వ్యాస పరిమాణము గల గ్రహం ?
11.చాంద్రమాన మాసం లో ఎన్ని  రోజులు ఉంటాయి ?
12.సూర్యుడు ?
13.మనం  ఏ నక్షత్రం  కూటమికి చెందినవారము ?
14.సూర్యుని వెలుతురు భూమికి  చేరటానికి ఎంత సమయం పడుతుంది ?
15.రోదశి యత్రకునికి బయటవున్న రోదసి ఎలా కనిపిస్తుంది ?
16.సూర్యునిలో  అపారమైన శక్తి ఉద్భవించదానికి కారణభూతమైన ప్రక్రియ ?
17.సూర్యునికి దగ్గర గా  ఉన్న గ్రహం ?
18.కాంతి సంవత్సరం అంటే దేనిని సూచిస్తుంది ?
19.1455 ,1531, 1607,1682 లలో జరిగిన సంఘటన ?
20.బిగ్బ్యాంగ్ సిదంతము చేప్పినది?
21.భువాతావరణాన్ని వేడిపరిచే కిరణ ప్రసారం ఎక్కడ నుండి వస్తుంది ?
22.చంద్రుని ఫై  మొదట కాలుమోపిన వారు ?
23.అతి పెద్ద పరిమాణము గల  గ్రహం ?
24. సౌర మండల వ్యవస్థ లో భూమి ఒక ?
25.ఐసోహెల్స్ లేదా సమమాన రేఖలు దేనిని సూచిస్తాయి ?
Name
E-Mail

Comment here!