Environment & Disaster Management Online Test in Telugu – 2 – విప‌త్తు నిర్వహ‌ణ‌ -నివార‌ణ‌

Environment Ecology and Disaster Management Online tests in Telugu, Telugu Online test, Online Practice Test for APPSC and TSPSC Group 1 Group 2 Group 3 and Panchayat Raj Secretary

Environment & Disaster Management in Telugu for UPSC, APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు): విప‌త్తు నిర్వహ‌ణ‌-నివార‌ణ‌, ఉప‌శ‌మ‌నం కోసం వ్యూహ‌లు

We are posting free online practice test on Environment & Disaster Management for various exams like UPSC, APPSC and TSPSC Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

Welcome to your Environmental Studies and Issues Online Test in Telugu-విప‌త్తు నిర్వహ‌ణ‌-నివార‌ణ‌, ఉప‌శ‌మ‌నం కోసం వ్యూహ‌లు

 

1.2012 జనవరిలో తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులకు విపత్తు నిర్వహణ ప్రాథమిక అంశాలపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది
2.భారతదేశంలో వరదల వల్ల ఏ సంవత్సరంలో 11,316 మంది మరణించారు?
3.విపత్తు తీవ్రతను సాధారణంగా దేన్ని బట్టి అంచనా వేస్తారు?
4.జనాభాపై సార్థకంగా విపత్తుల ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్య(లు) ?
5.కింది రాష్ట్రాల్లో ఎక్కడ తీవ్ర హిమప్రవాహాలు సంభవిస్తాయి?
6.విపత్తులను తగ్గించడానికి, పునరావాస కార్యక్రమాలకు కమ్యూనిటీ భాగస్వామ్యంవల్ల కలిగే ముఖ్యలాభాలు .
7.2012 ఏప్రిల్ 11న ఏ దేశంలో భారీ భూకంపం సంభవించి తూర్పు తీర ప్రాంతంలోని 28 దేశాల్లో సునామీ హెచ్చరికలకు దారితీసింది?
8.ఇటీవల హైదరాబాద్‌లో కోస్టల్ వల్నెరబిలిటీ ఇండెక్స్ (CVI)ను విడుదల చేసింది .
9.సునామీలు ఎక్కువగా సంభవించేది .
10.ఆంధ్రప్రదేశ్‌లో పెనుతుపాను వల్ల పదివేల మందికి పైగా చనిపోయిన రోజు .
11.1970లో ఏ దేశంలో తుపాను వల్ల 50,000 మంది మరణించారు?
12.భారత తీర ప్రాంతంలోని ఎంతభాగం గాలి వానలు, తుపాన్లు, సునామీలకు గురవుతోంది?
13.విపత్తు నిర్వహణ కార్యకలాపాలు ఎప్పుడు జరుగుతాయి?
14.పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళికలో అంతర్భాగాలు ..
15.విపత్తు నిర్వహణపై అంతర్జాతీయంగా ఆన్‌లైన్ కోర్సులను నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయం.
16.ఇటీవల ప్రచురితమైన నేషనల్ హజర్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పుస్తక రచయిత ఎవరు?
17.విపత్తు నిర్వహణను ఏ అఖిలభారత సర్వీసులకు చెందిన సభ్యుల ప్రాథమిక శిక్షణలో ఒక భాగంగా చేర్చారు?
18.ప్రపంచంలో నమోదైన ప్రాణాంతక భూకంపం చైనాలో ఎప్పుడు సంభవించింది?
19.ఆగ్నేయ ఇరాన్‌లో తీవ్రమైన భూకంపం సంభవించి విపరీతమైన ప్రాణ , ఆస్తినష్టాలను కలిగించిన రోజు..
20.భారతదేశ మొత్తం వైశాల్యంలో ఎంత శాతం భూకంప సంబంధ కదలికలకు గురవుతోంది?
21.21వ శతాబ్దం మొదటి దశాబ్దంలో భారత్‌లో సంభవించిన విపత్తు ఏది?
22.నీటి లోతు ఆధారంగా సునామీ సుమారు గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది?
23.చెర్నోబిల్ తర్వాత జరిగిన పెద్ద అణు విపత్తు ఏది?
24.కింది ఏ ప్రదేశాల్లో సునామీలు తరచుగా వస్తాయి?
25.సునామీ అనే పదం ?
26.ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ప్రకృతి విపత్తుల వల్ల భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం నష్టం వాటిల్లుతోంది?
27.జాతీయ విపత్తు నిర్వహణ చట్టం - 2005 కల్పించేది?
28.సముద్రంలోని భూకంపాన్ని ఏమంటారు?
29.విపత్తుల ప్రభావాన్ని దేనిద్వారా అధికంగా తగ్గించవచ్చు?
30.దేశంలోని విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయం చేసే కేంద్ర మంత్రిత్వ శాఖ ?
Name
E-Mail

Comment here!