Indian History Online Test in Telugu -3 (ఆధునిక భారతదేశ చరిత్ర)

Indian History Online tests in Telugu, Telugu Online test, Online Practice Test for APPSC and TSPSC Group 1 Group 2 Group 3 and Panchayat Raj Secretary

Indian History Online Test in Telugu for APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు): ఆధునిక భారతదేశ చరిత్ర -1

We are posting free online practice test on Indian History for various exams in Telangana and Andhra Pradesh like Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

Welcome to your Indian History Online Test in Telugu - ఆధునిక భారతదేశ చరిత్ర

 

1.1857 తిరుగుబాటు కాలంలో మొదటగా బ్రిటిష్‌వారు తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రధాన కేంద్రం
2.రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ?
3.మొదటి కర్మాగార చట్టం చేసిన సంవత్సరం ?
4.దీపావళి ప్రకటన చేసిన వైస్రాయ్?
5.ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దును నిర్ణయించిందెవరు?
6.1946, ఆగస్టు 16ను 'ప్రత్యక్ష చర్యాదినం'గా పాటించాలని ఎవరు పిలుపునిచ్చారు?
7.మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ప్రారంభమైన ఉద్యమం ఏది?
8.బ్రిటిష్ ఇండియాను పరిపాలించిన ఏకైక యూదు వైశ్రాయ్ ఎవరు?
9.కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

పత్రికలు/ జర్నల్స్                     - విప్లవ ఉగ్రవాదులు


ఎ) యుగాంతర్                          - బరీంద్రకుమార్ ఘోష్, భూపేంద్రనాథ్‌దత్తా


బి) సంధ్య                                  - బ్రహ్మ బందోపాధ్యాయ


సి) ఇండియన్ సోషియాలజిస్ట్      - శ్యామ్‌జీ కృష్ణవర్మ


డి) బందీజీవన్                            - తారక్‌నాథ్‌దాస్

10.1885-1905 మధ్యకాలాన్ని ఏ యుగంగా పేర్కొంటారు?
11.ప్రార్థనా సమాజ్‌ను స్థాపించిన సంవత్సరమేది?
12.స్వరాజ్య పార్టీకి కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ?
13.1839లో 'తత్త్వబోధినీ సభ'ను స్థాపించిందెవరు?
14.భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు?
15.1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిందెవరు?
16.నానాసాహెబ్ సలహాదారుడు ఎవరు?
17.రిప్పన్ కాలంలో ఏర్పాటు చేసిన విద్యా కమిటీ?
18.1857 తిరుగుబాటు సందర్భంగా పర్లాకిమిడీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది?
19.స్వామి దయానంద సరస్వతికి సంబంధించని పుస్తకం?
20.'బాబా రాంచంద్ర'కు కిందివాటిలో దేంతో సంబంధం ఉంది?
21.'ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్' (భారత కార్మిక సంఘాల చట్టం) ఎప్పుడు చేశారు?
22.ఆంధ్రలో తొలి వర్తక స్థావరం నెలకొల్పిన ఐరోపా దేశం?
23.1857 తిరుగుబాటు సమయంలో ఏ ఆంధ్ర పట్టణంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది?
24.స్వతంత్ర భారత ప్రథమ గవర్నర్ జనరల్ ఎవరు?
25.తాంతియా తోపేను కుట్రపూరితంగా బ్రిటిషర్లకు అప్పగించిన సింధియా రాజు సామంతుడు ఎవరు?
26.సరిలేని జత (స్థాపకులు)?
27.1857లో మూడో అశ్వదళానికి చెందిన సిపాయిలను కొత్త ఎన్‌ఫీల్డ్ తుపాకులను ఉపయోగించాల్సిందిగా ఆదేశించిన సైనికాధికారి?
28.భారతదేశ పునరుజ్జీవనోద్యమ పితామహుడు'గా పేరొందిందెవరు?
29.బెంగాల్‌లో మొదటి ఇంగ్లిష్ ఫ్యాక్టరీని ఎక్కడ నెలకొల్పారు?
30.1857  సిఫాయిల తిరుగుబాటు కాలంలో బొంబాయి గవర్నర్ ?
Name
E-Mail

Comment here!