Indian Polity Online Test in Telugu -4 – ఆదేశసూత్రాలు & ప్రాధమిక విధులు

Indian Polity Online tests in Telugu, Telugu Online test, Online Practice Test for APPSC and TSPSC Group 1 Group 2 Group 3 and Panchayat Raj Secretary

Indian Polity Online Test in Telugu for APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు): – Principles of State Policies (DPSPs) & Fundamental Duties (ఆదేశసూత్రాలు & ప్రాధమిక విధులు)

We are posting free online practice test on Indian Polity for various exams in Telangana and Andhra Pradesh like Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

Welcome to your Indian Polity Online Test in Telugu-ఆదేశసూత్రాలు & ప్రాధమిక విధులు

 

1. భారతసమాఖ్య లో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే కింది వాటిలో రాజ్యాంగం లోని 
 ఏ  షెడ్యూల్ ను సవరీంచాలి ?
2.కొత్త రాష్ట్రాల ఏర్పాటు , ప్రస్తుత  రాష్ట్రాల సరిహద్దులలో మార్పులు  చేసేది ?
3.రాష్ట్రాల సరిహద్దును మార్పచేసే అధికారం పార్లమెంటుకు ఏ విధంగా కలదు ?
4.2000 సం||లో ఏర్పడిన రాష్ట్రాలు ?
5.ఒక వ్యక్తి నిర్భందం  చట్టబద్ధమైనదా  లేదా అని విచారించుటకు ప్రభుత్వం అమలు
చేసే న్యాయబద్ధమైన పరిహారము ?
6. ప్రాధమిక హక్కులను రద్దు చేయుటకు అధికారం ఎవరికి ఉంది ?
7.రాజ్యాంగంలోని ఏ నిబంధాన క్రింద ఒక వ్యక్తీ ప్రాధమిక హక్కుల ఫై ఉల్లంఘన సుప్రీంకోర్టు కు అప్పీలు చేయవచ్చును ?
8.డా|| బి.ఆర్.అంబేద్కర్ ఏ ప్రాధమిక హక్కును  రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ,
హృదయం అని వర్ణించారు ?
9.అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించే రిట్ ?
10.ప్రాధమిక హక్కుల చాప్టర్ లో సాంస్కృతిక  మరియు విద్యా హక్కుల వెనుక దాగియున్న ఉదేశం ఏంటి ?
11.ఆర్థిక  సమానత్వాన్ని  కలుగచేసేది ?
12.ఆదేశికసూత్రాలకు సంబంధించి ఆర్టికల్  41 లో లేనిది ?
13.ఆదేశక  సూత్రాలకు సంబందించి ఏ ప్రభుత్వ మైనా విస్మరిస్తే, వారు ఎన్నికల కాలం
లో ప్రజలముందు   జవాబు దారియై తప్ప నిసరిగా నిలువవలిసి ఉంటుంది అని 
వ్యాఖ్యానించింది ఎవరు?
14.గాంధీ సిద్దంతాలను రాజ్యాంగంలో   దేనిలో పేర్కొన్నారు ?
15. భారత రాజ్యాంగంలో  సంక్షేమరాజ్యం అని భావానని ఎక్కడ పొందుపరిచారు ?
Name
E-Mail

2 thoughts on “Indian Polity Online Test in Telugu -4 – ఆదేశసూత్రాలు & ప్రాధమిక విధులు”

Comment here!