Indian Polity Online Test in Telugu -3 – Fundamental Rights ప్రాధమిక హక్కులు

Indian Polity Online tests in Telugu, Telugu Online test, Online Practice Test for APPSC and TSPSC Group 1 Group 2 Group 3 and Panchayat Raj Secretary

Indian Polity Online Test in Telugu for APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు): – Fundamental Rights (ప్రాధమిక హక్కులు)

We are posting free online practice test on Indian Polity for various exams in Telangana and Andhra Pradesh like Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

Welcome to your Indian Polity Online Test in Telugu-ప్రాధమిక హక్కులు

 

1.ఆస్తి హక్కు ఒక ..?
2.ప్రాధమిక హక్కులకు భంగం కలిగినపుడు  ఒక వ్యక్తి దేని ప్రకారం ప్రత్యక్షంగా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు?
3.ఆదేశిసూత్రాలలో  ఏ ప్రకారణ  ప్రకారం ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయబడింది ?
4. భారత రాజ్యాంగం లోని ఏ అధికరణ ప్రాధమిక విధులను ప్రస్తావిస్తుంది ?
5. సమానత్వహక్కును  భారతరాజ్యాంగం 5 అధికరణల ద్వారా హామీ ఇస్తుంది 
అవి?
6.భారత రాజ్యాంగంలోని ఆదేశిసూత్రాలలోని ఏ  అధికరణ అంతర్జాతీయ శాంతి
మరియు భద్రతలను ప్రస్తావిస్తుంది ?
7.భారత రాజ్యాంగం లోని  ఏ హక్కు ను డాక్టర్  బి.ఆర్.అంబేద్కర్ "గుండె మరియు 
ఆత్మగా వర్ణించారు ?
8.ఈ రాజ్యాంగం సవరణ ద్వారా రాజ్యాంగానికి  9వ షెడ్యూల్  చేర్చబడింది?
9.ఈ క్రింది వానిలో  రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ రాష్ట్రాలను ,వాటి పరిధులను
వివరిస్తుంది?
10. ఈ క్రిందివానిలో  దేని రక్షణ ఇండియాలో ప్రాధమిక విధి ?
11.ఏ రాజ్యాంగ   సవరణ ద్వారా రాజ్యాంగంలో 10వ  షెడ్యూల్ చేరింది ?
12.ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన  అవకాశాలకు హమీ  ఇచ్చిన భారత రాజ్యాంగ 
అధికరణ ?
13. నివాసము స్వేచ్ఛా మరియు స్థావరాల్లో  స్వాతంత్ర్యానికి హామీ ఇచ్చిన భారత రాజ్యాంగ అధికరణ ?
14. 86 వ రాజ్యాంగ   సవరణ  చట్టం (2002) ద్వారా  రాజ్యాంగంలో   
చేర్చిన  కొత్త ఆర్టికల్ ?
15.6-14 సంవత్సరాల మధ్య వుండే  పిల్లలకు విద్య ప్రాధమిక హక్కుగా ఏ రాజ్యాంగ   సవరణ  ద్వారా   జరిగింది ?
16.భారత రాజ్యాంగం లోని  19 వ అధికరణ ఎన్ని   ప్రాధమిక  స్వాతంత్ర్యాల కు హామీ
ఇచ్చింది ?
17. క్రొత్త 21-A  అధికరణ  భారత రాజ్యాంగం లో ఏ  రాజ్యాంగసవరణ ద్వారా చేర్చబడింది ?
18.భారత రాజ్యాంగం లో ఏ అధికరణ  మతపరమైన వ్యవహారాల నిర్వహణ స్వాతంత్ర్యానికి హామీ ఇచ్చింది ?
19.భారత రాజ్యాంగం  ప్రతక్షంగా  ఆహారహక్కును  ప్రకటించదు కాని పరోక్షంగా ఏ అధికరణ ప్రతి భారతీయ  పౌరుడి కి జీవనహక్కు   ప్రకటించింది?
20. వ్యక్తీ   స్వేచ్ఛకు సంబంధించిన  రిట్ ఈ క్రిందివానిలో ఏది ?
21.భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ క్రిందివాని  లో దేనిని ప్రకటిస్తుంది ?
22. భారత రాజ్యాంగం  ప్రకారం క్రింది  వానిలో ఆదేశిక సూత్రము ఏది ?
23. ఇండియాలో  ప్రాధమిక హక్కులను  పరిరక్షించేది ?
24.భారత రాజ్యాంగంలోని  ఏ అధికరణ పౌరులకు  ఆరు రకాల ప్రాధమిక  స్వేచ్ఛల
అభయం ఇస్తుంది ?
25.భారత రాజ్యాంగంలోని  ఏ అధికరణ అల్పసంఖ్యావర్గాల  ప్రయోజనాలను
రక్షిస్తుంది ?
26.భారత రాజ్యాంగంలోని  ఏ  విభాగం లో ఆదేశసుత్రాలు పేర్కొనబడ్డాయి ?
27.భారత రాజ్యాంగంలోని   51-A అధికరణ దేన్నీ  సూచిస్తుంది ?
28.1986 పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ఆరోజు లేదా ఆ తరువాత భారతదేశంలో 
పుట్టిన ప్రతి వ్యక్తి    జన్మతః భారత పౌరుడవుతాడు .
29.క్రింది వాటిలో ఏ  ప్రకరణలు  అంతర్జాతీయ శాంతి మరియు  మైత్రీల గురించి వివరిస్తాయి ?
30.ప్రభుత్వోద్యోగాలలో పదోన్నతికి రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగ సవరణ ?
Name
E-Mail

Comment here!