Indian Polity Online Test in Telugu – 6 – Local Governments – స్థానిక స్వప‌రిపాల‌న‌

Indian Polity Online tests in Telugu, Telugu Online test, Online Practice Test for APPSC and TSPSC Group 1 Group 2 Group 3 and Panchayat Raj Secretary

Indian Polity Online Test in Telugu for APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు): – Local Governments – స్థానిక స్వప‌రిపాల‌న‌

We are posting free online practice test on Indian Polity for various exams in Telangana and Andhra Pradesh like Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

Welcome to your Indian Polity Online Test in Telugu-స్థానిక స్వప‌రిపాల‌న‌

 

1.భారతదేశంలో మొదటిసారిగా స్థానిక సంస్థల పరిపాలనను రాష్ట్ర పరిధిలో చేర్చిన చట్టం ?
2.పెద్ద నగరాల స్వపరిపాలనా సంస్థలను ఏమని పిలుస్తారు?
3.విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది?
4.పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు ఎంత శాతం స్థానాలు రిజర్వ్ చేశారు?
5.స్థానిక ప్రభుత్వాల కార్యనిర్వహణ బాధ్యత ఎవరిది?
6.కిందివాటిలో జిల్లా పరిషత్ విధులు ఏవి?
7.కిందివాటిలో స్థానిక ప్రభుత్వాలు విధించే పన్ను కానిది ఏది?
8.కిందివాటిలో మండల పరిషత్ విధి కానిది..
9.మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
10.పంచాయతీరాజ్ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
11.'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్' ప్రధాన ఉద్దేశమేంటి?
12.పంచాయతీరాజ్ సంస్థలపై ఎల్.ఎమ్.సింఘ్వీ కమిటీని ఎవరి ప్రభుత్వ హయాం (1986)లో నియమించారు?
13.మండల పరిషత్ అభివృద్ధి అధికారిపై పాలనా నియంత్రణాధికారం ఎవరికి ఉంటుంది?
14.పంచాయతీరాజ్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించిన రెండో కమిటీ ఏది?
15.మనదేశంలో 'మూడంచెల పంచాయతీరాజ్' వ్యవస్థను మొదట ఏర్పాటు చేసిన రాష్ట్రమేది?
16.రాష్ట్ర సచివాలయ వ్యవస్థ విధులను ఎవరు నిర్ణయిస్తారు?
17.స్థానిక స్వపరిపాలన గురించి ఎక్కువ గౌరవం, విశ్వాసం ఉన్న జాతీయ నాయకుడు ఎవరు?
18.రాయల్ కమిషన్ సిఫార్సు మేరకు స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని తెలియజేసే చట్టం
19.జిల్లా పరిషత్ స్థాయీ సంఘాలు ఎంత కాలానికి ఒకసారి సమావేశం కావాలి?
20.గ్రామసభ ఏర్పాటు గురించి రాజ్యాంగంలోని ఏ ప్రకరణ పేర్కొంటుంది?
21.మున్సిపల్ కౌన్సిల్‌లోని సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు?
22.రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఏ నిబంధనలో వివరించారు?
23.గ్రామీణ ప్రాంతాల్లో 243 (బి) నిబంధన కింద ఏర్పాటు చేసిన స్థానిక పరిపాలనా సంస్థ ఏది?
24.మున్సిపాలిటీలను పటిష్ఠపరిచేందుకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేశారు?
25.ప్రాచీన భారతదేశంలో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు ప్రఖ్యాతి చెందిన రాజవంశం?
26.రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవచ్చని ఏ కమిటీ సిఫార్సు చేసింది?
27.దేశంలో గ్రామస్థాయిలో పాలనా వ్యవస్థ పటిష్టంగా ఉందని వివరించిన శాస్త్రం ?
28.ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ చట్టాలను ఎప్పుడు రూపొందించారు?
29.మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉండి, ఓటుహక్కులేనివారు ఎవరు?
30.ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ సంస్థల తీరుతెన్నులు పరిశీలించడానికి ఉన్నతాధికార సంఘాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది?
31.1906-1909 వికేంద్రీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన రాయల్ కమిషన్ సిఫార్సుల్లో ఒకటి?
32.గ్రామీణ స్థానిక ప్రభుత్వంలో స్త్రీలకు అధికారం ఇవ్వాలని సూచించింది ?
33.భారతదేశంలో మొదటిసారిగా స్థానిక సంస్థల పరిపాలనను రాష్ట్ర పరిధిలో చేర్చిన చట్టం ?
Name
E-Mail

One thought on “Indian Polity Online Test in Telugu – 6 – Local Governments – స్థానిక స్వప‌రిపాల‌న‌”

Comment here!