Indian Polity Online Test in Telugu – 5 – Union Government – కేంద్రప్రభుత్వం

Indian Polity Online tests in Telugu, Telugu Online test, Online Practice Test for APPSC and TSPSC Group 1 Group 2 Group 3 and Panchayat Raj Secretary

Indian Polity Online Test in Telugu for APPSC and TSPSC Group -1, Group 2, Group 3, Panchayat Raj Secretary Exams (తెలుగులో ఆన్-లైన్ పరీక్షలు): – Union Government (కేంద్రప్రభుత్వం)

We are posting free online practice test on Indian Polity for various exams in Telangana and Andhra Pradesh like Group -1, Group -2, Group -3, Panchayat raj Secretary exams. It is very important to practice these online tests to succeed in these exams.

తెలుగు మీడియం విద్యార్థులకోసం మేము ఆన్-లైన్ ప్రాక్టీసు పరీక్షలను తెలుగులో అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -౩, పంచాయతి రాజ్ సెక్రెటరీ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.

Welcome to your Indian Polity Online Test in Telugu-కేంద్రప్రభుత్వం

 

1.భారత రాజ్యాంగాన్ని  అనుసరించి  కేంద్రమంత్రి మండలి లో..
2.ఒకవేళా  రాష్ట్రపతి తన పదవి కి  రాజీనామా చేయాలనుకుంటే తాను రాజీనామా పత్రాన్ని  ఎవరికి సమర్పించాలి ?
3.అనుకోకుండా ఎదురయ్యే   ఖర్చులు ,అదనపు ఖర్చులు, అధిక ఖర్చులు  కొరకు ప్రభుత్వం తరువాత అనుమతి  పొందే షరతు ఫై ఏ  ఆదాయాధారము నుండి  డబ్బును డ్రా  చేస్తుంది ?
4. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో చెప్పబడి ఉన్నది ఏది .
a) భారత  రాష్ట్రపతి పార్లమెంట్ లో ఏ సభ లొనూ  సభ్యుడు కాదు.
b) భారత పార్లమెంట్ లో రాష్ట్రపతి, రెండు సభలు  ఉంటాయీ
5.తన పదవీ కాలం లో  ఎన్నడూ   పార్లమెంటును ఎదుర్కొని ఒకేఒక భారత ప్రధానమంత్రి ఎవరు ?
6.ఎన్నికల సంఘం గుజరాత్(2002) లో అసెంబ్లీ ఎన్నికలను  వాయిదా వేయడం రాజ్యాంగపరంగా  ఎంతవరకు సమంజస మనే దాని ఫై సుప్రీంకోర్టు  అభిప్రాయాన్నిరాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం కోరారు .
7.నూతన అఖిల భారత సేర్విసును ఏర్పాటు చేసే అధికారం ఎవరికుంది ?
8. లోకసభ ఎవరు రద్దు చేస్తారు ?
9. రాజ్యసభకు పదవి రీత్యా  అధ్యక్షుడు?
10. ఈ క్రింది వానిలో ద్రవ్యపు బిల్లు యొక్క ప్రధాన లక్షణంకానిది ఏది ?
11.ఎస్.కె.డే  దేనికి మొదటి  కేంద్రమంత్రి ?
12. క్రిందివారిలో  ఎవరు రాజ్యసభకు నామినేట్  అయ్యారు ?
13. ఏ  రాజ్యాంగ సవరణ ప్రకారము భారత రాష్ట్రపతి   ఒక విషయాన్ని మంత్రిమండలి పునరాలోచన కోసం తిరిగి పంపే అధికారం  కలిగి వున్నాడు ?
14.బాహ్య దాడి నుండి మరియు అంతర్గత అల్లర్ల నుండి  రాష్ట్రాలను రక్షించే బాధ్యత
 కేంద్రప్రభుత్వానిది -అని  రాజ్యాంగంలోని  ఏ అధికరణ చెబుతుంది ?
15. భారత ఉపరాష్ట్రపతిని తొలగించడానికి   తీర్మానమును దీనిలో చేయబడగలదు ?
16. ఎప్పుడు రాష్ట్రపతి  పార్లమెంట్  ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేస్తాడు ?
17.1966-77 మధ్యకాలంలో భారత ప్రధాని ఎవరు ?
18. కేంద్రమంత్రి మండలి లో ఎన్ని రకాల మంత్రులు ఉంటారు?
19.భారత రాజ్యాంగ అధికరణలు 54  మరియు 55  దీనికి సంబందించినవి ?
20. డాక్టర్ ఎస్ .రాధాకృష్ణన్ తర్వాత 1967-69 మధ్య కాలంలో రాష్ట్రపతిగా వున్నవారు ?
21. రాష్టపతి ఎంతమందిని రాజ్యసభకు నియమించ వచ్చు ?
22.ఇండియాలో కేంద్రము లో  జతీయవిపత్తు నిర్వహణ సంస్థ అద్యక్షుడు ఎవరు ?
23. 13-5-1967 నుండి 3-5-1969 వరకువున్న భారతరాష్ట్రపతి ఎవరు ?
24.భారత రాష్ట్రపతి పదవి ఖాళి అయిన ఎన్ని నెలలు లోపల కొత్త రాష్ట్రపతి ఎన్నిక కావాలి ?
25. 9-6-1964 నుండి 11-1-1966 వరకు వున్న భారత ప్రధనమంత్రి ?
Name
E-Mail

Comment here!